Article:
ఇది పంటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. Benefits of Dates : ఖర్జూరతో అరోగ్య ప్రయోజనాలు Dates ని తెలుగులో ఖర్జూరం అని పిలుస్తారు. ఖర్జూరం యొక్క శాస్త్రీయ నామం ఫీనిక్స్ డాక్టిలిఫెరా.
Click here for lion dates health benefits
ఈ కర్జూరం పండు ఫీనిక్స్ జాతికి చెందినది గా గుర్తించబడినది. ఇది ఒక అడవి ఖర్జూరం( kharjura ). అంతే కాదు ఈ జాతి రకం ఇంకా 12 నుండి 19 రకాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఖర్జూరం ఒక తియ్యని రుచి కలిగిన పండు. ప్రపచవ్యాప్తంగా ప్రతి వార్షిక సంత్సరాణికి 8 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. ఎక్కువగా ఈ ఖర్జూర పండ్ల మొక్కలు ఆఫ్రికా మరియు ఉత్తర ఆసియాలో సాగు చేస్తారు. ఖర్జూర పండ్లు చెట్టుకి గుత్తులు గా కాస్తాయి. ఈ పండ్లు గోధుమ రంగులో మరియు కాంతి వంతమైన ఎరుపు రంగులో ఉంటాయి.ప్రపంచ వ్యాప్తంగా కర్జూర పండ్ల ( benefits of dates ) విలువ రోజు రోజుకి చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఖర్జూరంలో అధిక పోషక విలువలు ఉన్నాయి కాబట్టి. ఖర్జూర పండులో 60 శాతం కార్బోహైడ్రేట్స్ మరియు 0.5 శాతం మంచి కొవ్వులు అంతే కాకుండా 15 రకాల లవణాలు ఖనిజాలు మరియు ప్రోటీన్లు విటమిన్లు ( benefits of dates ) కలిగి ఉంటుంది.ఖర్జూర పండులో 6 నుండి 16 శాతం డైటేరీ ఫైబర్ ఉంటుంది. ఇది తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే ఈ ఖర్జూర పండుని ఏండబెట్టి తీసుకున్నపుడు గ్రాము ఖర్జూరం లో 916 శాతం ఖనిజాలు ఉంటాయి. ఖర్జూర పండులో పెక్టిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఖర్జూర పండులో ( benefits of dates ) తక్కువ శాతంలో విటమిన్ సి మరియు విటమిన్ బి1 బి2 బి12 ఉంటాయి. ఖర్జూర పండు ఉపయోగాలు : Health benefits of Dates ( kharjura) 1.జీర్ణ వ్యవస్థ (good for digestion): ఖర్జూర పండులో జీర్ణ వ్యవస్థను పటిష్టం చేసి తిన్న ఆహారాన్ని మంచిగా జీర్ణం చేసే గుణం ఉంది. అంతే కాదు రోజు ఆహారాన్ని తీసుకున్నాక ఒక ఖర్జూర పండుని తింటే అజీర్తిని తగ్గిస్తుంది. 2.దంత రక్షణ( good for teeth) : ఖర్జూర పండులో ఎలిమెంటరీ ఫ్లోరిన్ ఉంటుంది. ఇది పంటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా పళ్ళు పాడు కాకుండా చేస్తుంది. కాబట్టి రోజు ఉదయం ఓ మూడు ఖర్జూర పండ్లను తరచూ తినడం వలన పళ్ళ ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 3.క్యాన్సర్ (good for cancer): క్యాన్సర్ తో బాధపడుతున్న వారు రోజు ఉదయం ఖర్జూర పండుని తీసుకుంటే క్యాన్సర్ ని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. క్యాన్సర్ రాకుండా జాగ్రత్త తీసుకోవడానికి రోజు ఉదయం ఖర్జూర పండు తినడం మంచిది. ఎందుకంటే ఖర్జూరం లో అధిక మొత్తంలో సెలీనియం ఉంటుంది. ఇది క్యాన్సర్ సెల్స్ తో పోరాడడానికి ఉపయోగపడుతుంది. 4.రక్త హినత
lion arabian dates benefits
lion dates syrup benefits for hair
lion dates health benefits
lion dates syrup for weight loss




